IPL 2021: Kane Williamson and other New Zealand players might miss IPL 2021 if it is restarted in September
#IPL2021Rescheduled
#KaneWilliamson
#SRH
#NewZealandPlayersMissIPL2021
#EnglandPlayersMissIPL2021
#RCB
#MI
#BCCI
#COVID19jab

ఇప్పటికే వరుస ఓటముల బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో షాక్ తగలనుంది. కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 మిగతా సీజన్‌కు ఆ జట్టు కెప్టెన్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ దూరమయ్యే అవకాశం ఉంది. విలియమ్సన్ ఒక్కడే కాకుండా న్యూజిలాండ్ ఆటగాళ్లంతా ఈ క్యాష్ రిచ్ లీగ్ సెకండ్ ఫేజ్‌కు దూరం కానున్నారు.